భక్తులు తమ టికెట్ నిర్ధారణ కోసం పేర్కొన్న ఈమెయిల్ చిరునామాను పరిశీలించగలరు.
బుక్ చేసిన టికెట్లకు రద్దు లేదా డబ్బు తిరిగి చెల్లింపబడవు (రిఫండ్).
మీరు బుక్ చేసుకున్న తేదీకి మాత్రమే టికెట్ వర్తిస్తుంది.
భక్తులు తమ టికెట్‌ను మొబైల్ ఫోన్‌లో లేదా జిరాక్స్ పత్రంగా ఆలయానికి తీసుకురావలసియుంటుంది.
కేవలం ప్రత్యేక పర్వదినాలలో మాత్రమే, భక్తులు బుక్ చేసుకున్న టికెట్ మరియు పూజా వివరాలు ఆలయ అర్చకులకు మా తరఫున స్వయంగా అందించబడతాయి. అందువల్ల భక్తులు టికెట్‌ను వేరుగా తీసుకురావాల్సిన అవసరం లేదు. మీరు ఎంపిక చేసిన స్లాట్‌కు అనుగుణంగా పూజ నిర్వహించబడుతుంది.