మహా పంచముఖేశ్వర స్వామి వారి దేవస్థానం
శ్రావణ మాసం టికెట్ బుకింగ్
శుక్రవార కుంకుమార్చన :
₹ 255
శ్రావణమాసంలో 5 శుక్రవారాలు ఉదయం 8:30 నుండి సామూహిక కుంకుమార్చన. ఒక టిక్కెట్టుకు ఒక వ్యక్తి మాత్రమే.
శ్రావణ మాస అర్చన :
₹ 612
శ్రావణ మాసంలో ప్రతిరోజు అమ్మవారి అర్చన మరియు మీయొక్క గోత్రనామాలతో పూజ. ఒక టిచెట్టుకు ఒక కుటుంబం మొత్తం.
ఇందుకు భక్తులు ప్రత్యేకంగా పూజకు హాజరు అవ్వాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది.
వరలక్ష్మి వ్రతం : ₹ 120
శ్రావణ మాసలో రొండవ శుక్రవారం నాడు