top of page



విరాళం (ఈ-హుండీ)

దైవిక కారణం కోసం విరాళం ఇవ్వండి
మీ ఉదారమైన విరాళాలు శ్రీ మహా పంచముఖేశ్వర స్వామివారి దేవస్థానానికి సంబంధించిన ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంలో ముఖ్యపాత్ర పోషిస్థాయి.
ఈ విరాళాలన్నీ ఆలయ పరిసరాల నిర్వహణ, నిత్య పూజలు మరియు సేవల నిర్వహణ, మరియు అపార ఆధ్యాత్మిక ప్రాధాన్యత గల ప్రాచీన శిల్పాలు మరియు నిర్మాణాల పునరుద్ధరణకు వినియోగించబడతాయి.
మీ మద్దతుతో, ఈ పవిత్ర ప్రదేశం ఆధ్యాత్మికతను తరతరాలకు నిలిపేలా చేస్తాము.
శ్రీ పంచముఖేశ్వర స్వామివారు మీ కుటుంబానికి శాంతి, సంపద, దైవ అనుగ్రహాన్ని ప్రసాదించుగాక.
bottom of page



